షార్ట్‌ సర్క్యూటే కారణంపలుచోట్ల ఇదే తరహా ప్రమాదాలులబోదిబోమంటున్న రైతులునవతెలంగాణ – చొప్పదండి/బిజినేపల్లి/రాయపోల్‌/మద్దూరు/కామారెడ్డి/ బాన్సువాడరాష్ట్రంలో పలుచోట్ల అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఎక్కువగా పంటలకు నిప్పు అంటుకుని కాలిపోయాయి. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో కరెంటు షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు లేచి రెండెకరాల మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లింది. చొప్పదండి పట్టణానికి చెందిన గోస్కుల శంకర్‌కు చెందిన రెండెకరాల మొక్కజొన్న పంటచేను పైనుంచి వెళ్తున్న 11కేవీ వైర్లు గాలికి ఒకదానికొకటి తాకి షార్ట్‌ […]

The post మంటలో పంటలు appeared first on Navatelangana.