ఎర్రవెల్లిలో ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీల ఉమ్మడి భేటీహాజరు కానున్న కేసీఆర్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌సోమవారం నుంచి అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం ఆదివారం నిర్వహించాలని బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కె చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో మధ్యాహ్నం ఒంటిగంటకు భోజనం అనంతరం రెండు గంటలకు పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులతో కూడిన సంయుక్త సమావేశం జరగనుందని ఆ పార్టీ […]
The post రేపు బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం appeared first on Navatelangana.












