కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించినతాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్యనవ తెలంగాణ -మల్హర్ రావు:అకాల వర్షాలతో ధాన్యం తడిసిన రైతులు అధైర్య పడొద్దు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఇప్ప మొoడయ్య అన్నారు.మంగళవారం అర్ధరాత్రి ఆకాలంగా కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని బుధవారం తాడిచెర్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తడిసిన,రంగుమారిన, మొలికెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తోందని తెలిపారు.కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి […]
The post రైతులు అధైర్య పడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుంది. appeared first on Navatelangana.











