నయా ఉదారవాద విధానాల అమలుతో ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ ముందు దారి ఇప్పుడు మూసుకు పోయింది. దీనికి కారణం ఏమిటో వివరిస్తాను. నయా ఉదారవాద విధానాల అమలులో భాగంగా సంపన్న పెట్టుబడిదారీ దేశాల నుండి పెట్టుబడి మూడవ ప్రపంచ దేశాలకు మళ్లింది. ఇది ఆ విధానపు ఒక ప్రధాన లక్షణం. దాని వలన సంపన్న పెట్టుబడిదారీ దేశాల్లో వేతనాలు పెరగకుండా తొక్కిపెట్టడం సాధ్యపడింది. అక్కడి కార్మికులు తమ కన్నా చాలా తక్కువ స్థాయిలో వేతనాలు ఉన్న మూడవ […]

The post సంక్షోభం-సామ్రాజ్యవాద వ్యూహం appeared first on Navatelangana.