మూసీ పునరుజ్జీవం రాష్ట్ర ప్రగతికి దిక్సూచిఅధిగమించే ప్రణాళికల అమలే లక్ష్యంసిగల్ ఫ్రీ సిటీగా హైదారాబాద్‌పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డినవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోఆధునీకరణ, పట్టణీకరణతో భవిష్యత్‌లో మరిన్ని కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని సీఎం ఏ రేవంత్‌రెడ్డి అన్నారు. పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్, సిగల్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. దానికోసం అండర్ పాస్, సర్ఫేస్, ఎలివేటెడ్ అనే మూడు స్థాయిల […]
The post పట్టణీకరణతో భవిష్యత్ లో మరిన్ని సవాళ్లు appeared first on Navatelangana.












