– అశ్వారావుపేట అభివృద్ధికి భాగస్వాములం అవుదాం – ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు కమిషనర్ దిలీప్ రెడ్డి పిలుపునవతెలంగాణ – అశ్వరావుపేఅశ్వారావుపేట పట్టణాన్ని పరిశుభ్రంగా, అందంగా తీర్చిదిద్దుకుంటూ అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములం అవుదాం అనిమున్సిపల్ కమిషనర్ టి.దిలీప్ రెడ్డి సూచించారు.  మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అశ్వారావుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ జూపల్లి రమేష్ బాబుతో కలిసి కమిషనర్ మాట్లాడుతూ, […]

The post పట్టణ పరిశుభ్రతకు వ్యాపారుల సహకారం అవసరం appeared first on Navatelangana.