ఎవరెస్ట్ లక్ష్యంగా అడుగులు… యువతకు స్ఫూర్తిగా సిమ్ లయన్ ఫిట్‌నెస్ వ్యవస్థాపకుడునవతెలంగాణ-నాచారం సిమ్ లయన్ ఫిట్‌నెస్ వ్యవస్థాపకుడు, ఐరన్‌మ్యాన్, ఎండ్యూరెన్స్ అథ్లెట్ మరియు మౌంటెనీర్ అయిన కలాలి జయసింహ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎత్తైన పర్వతాలను అధిరోహిస్తూ భారతదేశానికి గౌరవాన్ని తీసుకువస్తున్నారు. కఠినమైన పరిస్థితుల్లో సాహస యాత్రలు చేపడుతూ ఆయన క్రీడా రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. ఆఫ్రికాలోని కిలిమంజారో, యూరప్‌లోని ఎల్బ్రస్, అర్జెంటీనాలోని అకాంకాగువా వంటి ప్రపంచ ప్రఖ్యాత శిఖరాలను విజయవంతంగా అధిరోహించిన జయసింహ, నేపాల్ మరియు లడాఖ్ ప్రాంతాల్లో […]

The post ప్రపంచ పర్వత శిఖరాలను అధిరోహిస్తూ భారత గౌరవాన్ని చాటుతున్న జయసింహ appeared first on Navatelangana.