అగ్ర కథానాయకుడు సూర్య నటించిన మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ‘వీరభద్రుడు’. ఆర్జే బాలాజీ దర్శకుడు. ఈ మోస్ట్‌ ఎవైటెడ్‌ మూవీని అనేక విజయవంతమైన చిత్రాల నిర్మాణంతో మంచి పేరును సొంతం చేసుకున్న నిర్మాణ సంస్థ డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించింది. ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది అని మేకర్స్‌ తెలిపారు. తమిళం, తెలుగు, హిందీ పరిశ్రమలలో పాపులర్‌ కంటెంట్‌ను అందించిన డ్రీమ్‌ వారియర్‌ […]

The post పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌ appeared first on Navatelangana.