దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావునవతెలంగాణ-ముధోల్‌నిర్మల్ జిల్లా బాసర మండలంలోని శ్రీజ్ఞాన సరస్వతి ఆలయ మాస్టర్ ప్లాన్ అమలుపై అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. బాసర ఆలయ మాస్టర్ ప్లాన్ అమలు తదితర అంశాలపై ఆదివారం రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా సమీక్షించారు. ముందుగా అధికారులు సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణం, మహంకాళి అమ్మవారి ఆలయం, వ్యాస గుహ తదితర ప్రాంతాలు తిరిగి చూశారు. మాస్టర్ ప్లాన్ అమలు గురించి […]
The post పకడ్బందీగా బాసర మాస్టర్ ప్లాన్ అమలు appeared first on Navatelangana.











