పాకిస్తాన్తో తొలి టెస్టుమీర్పూర్ : పాకిస్తాన్తో తొలి టెస్టులో బంగ్లాదేశ్ స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. నజ్ముల్ హొస్సేన్ శాంటో (101), మోమినుల్ హాక్ (91), ముష్ఫీకర్ రహీమ్ (71) రాణించటంతో తొలి ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ 413 పరుగుల భారీ స్కోరు చేసింది. పాకిస్తాన్ ఓపెనర్ అజాన్ (103), అబ్దుల్లా ఫజల్ (60), సల్మాన్ ఆగా (58), మహ్మద్ రిజ్వాన్ (59) రాణించటంతో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 386/10 పరుగులు చేసింది. దీంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 27 […]
The post బంగ్లాకు స్వల్ప ఆధిక్యం appeared first on Navatelangana.











