ఇరాన్‌ స్పందన కోసం అమెరికా నిరీక్షణపశ్చిమ ఆసియా శాంతి చర్చలు ముమ్మరంఅమెరికా, ఇరాన్‌ ఘర్షణ చాలా క్లిష్టమైనదిఅణ్వాయుధాల కోసం టెహ్రాన్‌ ప్రయత్నిస్తున్నట్టు ఆధారాలు లేవు: పుతిన్‌ టెహ్రాన్‌: పశ్చిమ ఆసియాలో రెండు నెలలకు పైగా కొనసాగుతున్న సంఘర్షణను ముగించేందుకు జరుగుతున్న దౌత్యపరమైన ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. శనివారం హార్ముజ్‌ జలసంధి పరిసరాల్లో ఉద్రిక్తతలు స్వల్పంగా తగ్గిన సంకేతాలు కనిపించాయి. ఈ సంఘర్షణను అంతం చేసే లక్ష్యంతో అమెరికా ముందుకు తెచ్చిన కొత్త శాంతి ప్రతిపాదనపై ఇరాన్‌ స్పందన కోసం […]

The post హార్ముజ్‌ ప్రతిపాదనపై అనిశ్చితి appeared first on Navatelangana.