నవతెలంగాణ – హైదరాబాద్: ఇండోనేషియాలోని హల్మాహెరా ఐలాండ్‌లో ఉన్న మౌంట్‌ డుకోనో అగ్నిపర్వతం శుక్రవారం ఉదయం విస్ఫోటనం చెందింది. దీంతో పర్వతారోహణకు వెళ్లిన 20 మంది గల్లంతయ్యారు. వారిలో 9 మంది సింగపూర్‌కు చెందిన పర్యాటకులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై స్పందించిన ఇండోనేషియా ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది.

The post పేలిన అగ్నిపర్వతం.. 20 మంది గల్లంతు appeared first on Navatelangana.