భారీ లక్ష్యాలతో ప్రారంభమైన పథకంగణనీయమైన లోపాలు బహిర్గతంకేటాయించిన నిధుల్లో 1.5 శాతమే ఖర్చుకేంద్రం తీరుపై మేధావులు, విద్యావేత్తల ఆందోళనలక్ష్యాలకు దూరంగా అమలు తీరునిధుల వినియోగం అత్యల్పంన్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం ఇంటర్న్‌షిప్ పథకం (పీఎంఐఎస్) అమలు తీరు చాలా దారుణంగా ఉంది. అది నిర్దేశించిన లక్ష్యాలను కూడా సాధించలేకపోతోంది. నిధుల వినియోగం అత్యల్పంగా ఉండగటం, అమలులో గణనీయమైన లోపాలు వంటివి పథకం పనితీరుపై ఆందోళనను కలిగిస్తోంది. భారీ బడ్జెట్ కేటాయింపులున్నప్పటికీ.. చాలా తక్కువ […]
The post పీఎం ఇంటర్న్‌షిప్ స్కీం విఫలం appeared first on Navatelangana.











