నవతెలంగాణ -ఆత్మకూరు పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని స్పెక్ట్రా ఉన్నత పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. టి. లక్ష్మి 559/600 మార్కులు సాధించి పాఠశాలలో ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే సిహెచ్. యస్విత్ 542 మార్కులతో ద్వితీయ స్థానం, బి. అకిరిత 536 మార్కులతో తృతీయ స్థానం దక్కించుకున్నారు. ఈ క్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించింది. ఈ సందర్భంగా పాఠశాల […]
The post పది ఫలితాల్లో స్పెక్ట్రా హైస్కూల్ విద్యార్థుల హవా appeared first on Navatelangana.













