బట్టల దుకాణం దగ్ధం..కోట్లలో ఆస్తి నష్టం• మూడు గంటలపాటుమంటలను ఆర్పేసినఅగ్నిమాపక సిబ్బంది నవతెలంగాణ-హైదరాబాద్వేసవి కాలంలో హైదరాబాద్ నగరంలో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా పాతబస్తీలోని మదీనా ఫత్తర్‌ఘట్టి ప్రాంతంలో ఉన్న ఎస్‌వైజే కాంప్లెక్స్‌లో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాంప్లెక్స్ మొదటి అంతస్తులో ఉన్న ‘యూనిస్ కిడ్స్ వేర్’ బట్టల దుకాణంలో ఉదయం సుమారు 9 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. మంటలు […]
The post పాతబస్తీ మదీనాలో భారీ అగ్నిప్రమాదం appeared first on Navatelangana.














