నవతెలంగాణ – మల్హర్ రావుమండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఇందారపు ప్రభాకర్-సరితా శ్రేణి-రాహుల్ వివాహం బుధవారం ఎస్అండ్ ఐకె కన్వెన్షన్ హాల్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, మాజీ పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. నూతన దంపతులు అన్యోన్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజు నాయక్, పల్లెర్ల మధు, […]

The post నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీపీ, మాజీ పీఏసీఎస్ చైర్మన్ appeared first on Navatelangana.