న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: నాలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలితం పుదుచ్చేరిలో ఎన్నిక‌ల కౌంటింగ్ ముమ్మ‌రంగా సాగుతోంది. త‌మిళ‌నాడులో టీవీకే భారీ మోజార్టీలో ఉండ‌గా, అసోం, పుదుచ్చేరిలో బీజేపీ, కేర‌ళ యూడీఎఫ్‌, బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీల మ‌ధ్య ఉత్కంఠ పోటీ నెల‌కొంది. మ‌రో వైపు సీఎం ఎవ‌రూ అనే అంశంపై తీవ్ర చ‌ర్చ సాగుతోంది. ఐదు రాష్ట్రాల్లో ఆయా నాయ‌కుల పేర్లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. 234 అసెంబ్లీ స్థానాల‌కు టీవీకే అధినేత విజ‌య్ స్ప‌ష్ట‌మైన మోజార్జీతో ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు. టీవీకే […]

The post ముమ్మ‌రంగా కౌంటింగ్..సీఎం అభ్య‌ర్థుల‌పై చ‌ర్చ‌ appeared first on Navatelangana.