మహబూబాద్ జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాదవ రెడ్డి నవతెలంగాణ-నెల్లికుదురుమండలంలోని మునిగలవీడు గ్రామంలో నీరుడు ప్రమీలమ్మ మృతి చెందగా ఆ కుటుంబాన్ని సందర్శించి పరామర్శించినట్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాదవ రెడ్డి మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం మండల పార్టీ అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ తో కలిసి మృతదేహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునిగలవీడు గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నీరుడు బిక్షం రెడ్డి […]

The post మృతురాలి కుటుంబానికి పరామర్శ  appeared first on Navatelangana.