నవతెలంగాణ-హైదరాబాద్ : చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర ఓటమి తర్వాత ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా దాదాపు చేతులెత్తేశాడు. ఈ సీజన్ తమకు ఏమాత్రం కలిసి రాలేదని, ఆశించిన స్థాయిలో ఆడలేకపోయామని అంగీకరించాడు. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఓటమితో 9 మ్యాచ్‌లలో 7 పరాజయాలను మూటగట్టుకున్న ముంబై జట్టు ప్లేఆఫ్స్ ఆశలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ఓటమి అనంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ “ఇది కేవలం ఈ రాత్రికి సంబంధించిన ఓటమి […]
The post మొత్తం సీజన్‌లోనే మేం విఫలమయ్యాం : హార్దిక్ పాండ్యా appeared first on Navatelangana.












