లిటిల్ సైంటిస్ట్ ప్రయోగానికి కావలసిన వస్తువులు: క్యాండిల్స్, అగ్గిపెట్టె, గాజు గ్లాసు.ప్రయోగం చేయు విధానం: హల్లో పిల్లలు.. ఈ ప్రయోగం కోసం వివిధ పొడవులు గల మూడు క్యాండిల్స్‌ను తీసుకొని వెలిగించి, వెలుగుతున్న క్యాండిల్స్ మీద గాజు గ్లాసును బోర్లిస్తే ఏమి జరుగుతుందో ఆలోచించండి. మూడు క్యాండిల్స్ ఒకేసారి ఆరిపోతాయా? లేకపోతే మూడు క్యాండిల్స్ వేర్వేరు సమయాల్లో ఆరిపోతాయా? వేర్వేరు సమయాల్లో ఆరిపోతే ఏ క్యాండిల్ త్వరగా ఆరిపోతుందో ఆలోచించండి. ఆలోచించిన తర్వాత ప్రయోగం చేసి, మీ […]
The post మూడు క్యాండిల్స్ ప్రయోగం appeared first on Navatelangana.












