అగ్ని ప్రమాద రైతులకు నష్ట పరిహారం అందేలా చూస్తామాజీ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డినవతెలంగాణ-కుభీర్ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మండలంలో ఇటీవల ఆయా గ్రామల్లో ఉన్న రైతుల పంట క్షేత్రాల్లో మొక్క జొన్న పంటలు ప్రమాదవ శాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సంబవించి మొక్క జొన్న పంటలు పూర్తిగా కాలి బూడిద కావడం జరిగింది. మండలంలోని దార్ కుభీర్, ఫార్డి కే, నిగ్వ గ్రామంలో దాదాపుగా 42ఎకరాల్లో మొక్క జొన్న, జొన్న […]

The post మొక్క జొన్న రైతులకు ఆదుకుంటాం appeared first on Navatelangana.