నవతెలంగాణ – పెద్దవూరనల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం త్రిపురారం మండలం, పెద్దదేవులపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం, శిఖర ప్రతిష్ట, ఆంజనేయస్వామి విగ్రహ సమ్మాన్ కార్యక్రమంలో భాగంగా శనివారం బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండన్న మహా అన్నదాన కార్యక్రమం గ్రామ సర్పంచ్ గుండెబోయిన వెంకటేశ్వర్లు సమక్షంలో చేపట్టారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా వచ్చి తీర్ధప్రసాదాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కొప్పుసోమయ్య, ఇరిగి మహేష్, […]
The post మహా అన్నదాన కార్యక్రమం చేపట్టిన బుసిరెడ్డి పాండన్న appeared first on Navatelangana.










