నవతెలంగాణ – హైదరాబాద్ : నీట్‌లో తక్కువ మార్కులు వచ్చినా మేనేజ్‌మెంట్ కోటాలో తక్కువ ధరకు ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తామని మోసం చేసే ముఠాల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. వైద్య వృత్తిపై సమాజంలో ఉన్న గౌరవాన్ని ఆసరాగా చేసుకుని దళారులు తల్లిదండ్రులను మోసం చేసి లక్షలు కాజేస్తున్నారని, నీట్‌లో ర్యాంకు రాకున్నా చైనా, కిర్గిజ్‌స్థాన్ వంటి దేశాల్లో తక్కువ ఖర్చుతో వైద్య విద్య పూర్తి చేయవచ్చని ఆశచూపుతున్నారని […]
The post మెడికల్ సీట్లంటూ మోసగిస్తారు జాగ్రత్త : సీపీ సజ్జనర్ appeared first on Navatelangana.









