మండుటెండలో కార్మిక వర్గం కవాతుఆకట్టుకున్న చికాగోఅమరవీరుల స్మృతి చిహ్నంప్రత్యేక ఆకర్షణగా మహిళల కోలాట ప్రదర్శనపూలతో స్వాగతం పలికిన ఎస్‌ఎఫ్‌ఐ బృందందిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేసిన కార్మికులునవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌మండుటెండల్ని సైతం లెక్కచేయకుండా సీఐటీయూ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో కార్మికవర్గం కవాతు చేసింది. నారాయగూడలోని వైఎంసీఏ చౌరస్తా నుంచి గోల్కొండ క్రాస్‌రోడ్డులోని సీఐటీయూ సిటీ కార్యాలయం వరకు ప్రదర్శన సాగింది. ర్యాలీ ముందుభాగంలో ఓ వాహనంపై ఏర్పాటు చేసిన చికాగో పోరాట అమరవీరుల స్మృతి చిహ్నం అందర్నీ ఆకట్టుకున్నది. మహిళా కార్మికుల […]

The post మేడే స్ఫూర్తితో సమరశీల పోరాటాలు : డాక్టర్‌ కె.హేమలత appeared first on Navatelangana.