సెన్సెక్స్ 417 పాయింట్ల పతనం..రూపాయిపైనా ఒత్తిడిముంబయి : అమెరికా సామ్రాజ్యవాదంతో అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ముఖ్యంగా చమురు ధరల భయాలు మార్కెట్లను, రూపాయిని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయి. మంగళవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 417 పాయింట్లు లేదా 0.54 శాతం పతనమై 76,886.91కు పడిపోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 97 పాయింట్లు 0.4 శాతం క్షీణించి కీలకమైన 24,000 మార్కు దిగువన 23,995.70కు పరిమితమయ్యింది. చమురు ధరల […]
The post మార్కెట్లకు చమురు భయాలు appeared first on Navatelangana.








