ప్రజాస్వామ్యానికి మోడీ సర్కార్ తూట్లురాష్ట్రంలో బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదు: టీపీసీసీ చీఫ్నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) నాయకురాలు కల్వకుంట్ల కవిత వేసిన ప్రశ్నలకు సమాధానమివ్వలేని స్థితిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. మంగళవారం హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించిన సేవాదళ్ సమర్థ శిక్షణ శిబిరాన్ని జెండా ఆవిష్కరించి ఆయన ప్రారంభించారు. దేశ స్వాతంత్య్ర పోరాటం నుంచి సేవాదళ్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయనీ, బీజేపీ విధానాలను […]
The post కవిత ప్రశ్నలకు సమాధానమివ్వని కేసీఆర్ appeared first on Navatelangana.








