బహుముఖ పోరాటాలతోనే కులరహిత సమాజం :కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబునవతెలంగాణ-ఖమ్మంకుల వ్యవస్థ నిర్మూలన జరగకపోతే మానవ సమానత్వం సాధ్యం కాదని, సమానత్వం లేకుండా సోషలిస్ట్ వ్యవస్థ ఏర్పడదని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు తెలిపారు. మతాలు, పాలకులు మారినా దేశంలో కులవ్యవస్థ మాత్రం మారలేదన్నారు. ఖమ్మం నగరంలోని రమణగుట్ట ప్రాంతంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు ముత్తమాల ప్రసాద్ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన ”కులరహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాల” ముగింపు కార్యక్రమంలో స్కైలాబ్‌బాబు మాట్లాడారు. […]
The post కుల వ్యవస్థ నిర్మూలన లేకుండా సమానత్వం అసాధ్యం appeared first on Navatelangana.














