నవతెలంగాణ-హైద‌రాబాద్‌: కొత్త సీఎం విజ‌య్‌కు స‌చివాల‌యం ఉద్యోగులు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. ప్ర‌మాణ స్వీకారం అనంత‌రం నేరుగా చైన్నైలోని సీఎం కార్యాల‌యానికి ఆయ‌న చేరుకున్నారు. ఈ సంద్భరంగా సెక్ర‌ట‌రీ ఉద్యోగులంతా సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. ఆ త‌ర్వాత సీఎం చాంబ‌ర్‌కు వెళ్లారు. ఆదివారం ఉదయం పది గంటలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో తాను […]

The post కొత్త సీఎంకు స‌చివాల‌య ఉద్యోగుల ఘ‌న స్వాగ‌తం appeared first on Navatelangana.