ఇందిర పరాశరం… ప్రముఖ కూచిపూడి కళాకారిణి. కళను పదిమందికి అందించాలనే తపనతో ముందుకు సాగుతున్నారు. పేద విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను వెలికితీసేందుకు త్రైలోక్య ఆర్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో త్రైలోక్య సహృదయ ఫౌండేషన్‌ను స్థాపించి ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. నాట్యమంటే కేవలం వినోదం కోసం కాక ఓ సామాజిక బాధ్యతగా భావించి ఎన్నో సామాజిక అంశాలను కథా వస్తువులుగా తీసుకొని శాస్త్రీయ నృత్యరూపంలో ప్రదర్శిస్తున్నారు. ఏప్రిల్‌ 29న ప్రపంచ నృత్య దినోత్సవం సందర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రెండు […]

The post కళంటే ఓ సామాజిక బాద్యత appeared first on Navatelangana.