పైలెట్ ప్రాజెక్టుగా గ్రామానికో సంఘం ఏర్పాటు15-18 ఏళ్ల బాలికలే సభ్యులు 13 అంశాలపై అవగాహన కార్యక్రమాలునవతెలంగాణ – మల్హర్ రావుమహిళా సాధికారత దిశగా గ్రామీణాభివృద్ధి శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.స్వయం సహాయక మహిళా సంఘాల (ఎస్ హెచ్ జి గ్రూపుల) మాదిరిగానే గ్రామాల్లో కిశోర బాలికల కోసం కూడా సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.స్నేహ సంఘాల పేరుతో ఏర్పాటు చేస్తున్న ఈ సంఘాల్లో 15- 18 సంవత్సరాల మధ్య ఉన్న బాలికలు సభ్యులుగా ఉంటారు.ప్రస్తుతానికి ఒక్కో గ్రామంలో […]

The post కిశోర బాలికలు.. స్నేహ సంఘాలు appeared first on Navatelangana.