అన్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్ గా విభజనకోటి 11 లక్షల మందికి మేలుజూన్ 1 నుంచి పెంచిన కనీస వేతనాలు అమలు : విలేకర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్ కార్మికుల కనీస వేతనాలపై తమ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని కార్మికులను అన్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్ అనే నాలుగు కేటగిరీలుగా […]
The post కేటగిరీలుగా కార్మికులు appeared first on Navatelangana.













