నవతెలంగాణ – నాచారంకార్మిక వర్గ హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం సీఐటీయూ నిరంతరం పోరాటం చేస్తోందని మేడ్చల్ జిల్లా సీఐటీయూ కోశాధికారి పి. గణేష్ అన్నారు. సీఐటీయూ 56వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నాచారంలోని అంబేడ్కర్ విగ్రహం సమీపంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పి గణేష్ సీఐటీయూ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. 1970 మే 30న కార్మిక వర్గ ఐక్యత, హక్కుల పరిరక్షణ ధ్యేయంగా సీఐటీయూ ఆవిర్భవించిందని, అప్పటి నుంచి నేటి వరకు […]
The post కార్మిక హక్కుల పరిరక్షణకు సీఐటీయూ పోరాటం కొనసాగుతుంది appeared first on Navatelangana.













