నవతెలంగాణ-హైదరాబాద్ : కామారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 షాపులు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సింది.
The post కామారెడ్డిలో అగ్నిప్రమాదం..షాపులు దగ్ధం appeared first on Navatelangana.











