సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలిఇండ్లస్థలాలు ఇవ్వాల్సిందే : టీడబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్యహెచ్‌యూజే-టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో మేడే వేడుకలునవతెలంగాణ -హైదరాబాద్‌రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల స్వేచ్ఛ, హక్కుల కోసం ఉద్యమిస్తామని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ స్పష్టం చేసింది. రాజ్యాంగం కల్పించిన సదుపాయాలను నేటి ప్రభుత్వాలు తిరస్కరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. జర్నలిస్ట్‌ల హక్కులను కాపాడడానికి టీడబ్ల్యూజేఎఫ్ అగ్రభాగాన ఉంటుందని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ […]
The post జర్నలిస్టుల స్వేచ్ఛ, హక్కుల కోసం ఉద్యమం appeared first on Navatelangana.










