న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: వారసత్వ శాఖ (పూర్వస్తు మరియు ప్రదర్శనశాలల శాఖ) 112 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా..ఆగా ఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ డైరెక్టర్ జనరల్ లూయిస్ మోన్రియల్ జినీవా స్టేట్ మ్యూజియంను సోమ‌వారం సందర్శించారు. ఈ సందర్భంగా, మ్యూజియం భవన నిర్మాణం సంరక్షణ, అంతర్గత డిజైన్, ల్యాండ్‌స్కేపింగ్ విషయాల గురించి సంబంధిత అధికారులతో చర్చించారు. అదేవిధంగా, మ్యూజియంలో ప్రదర్శించిన అన్ని పురాతన వస్తువుల గురించి వివరాలు తెలుసుకున్నారు. ఆగా ఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ డైరెక్టర్ జనరల్, […]

The post జినీవా స్టేట్ మ్యూజియంను సంద‌ర్శించిన లూయిస్ మోన్రియల్ appeared first on Navatelangana.