వ్యయం రూ.9.48 లక్షల కోట్లుప్రతీ అమెరికన్‌ కుటుంబంపై 500 డాలర్ల బిల్లుయుద్ధం లెక్కలను అమెరికా దాచిపెడుతోందినెతన్యాహు ఆడిన జూదంలో అమెరికా పాచికగా మారిందిఇజ్రాయెల్‌ ఫస్ట్‌ అంటే అమెరికా లాస్ట్‌- ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ టెహ్రాన్‌: తమ దేశంతో యుద్ధానికి అమెరికా రూ.9.48 లక్షల కోట్లు (100 బిలియన్‌ డాలర్లు) ఖర్చు చేసిందని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ అన్నారు. ఇజ్రాయిల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహూ ఆడిన జూదంలో అమెరికా పాచికగా మారి 100 […]

The post ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాకు భారం appeared first on Navatelangana.