రెండు మూడడుగులు అటూ ఇటైనా సాంకేతిక సమస్య కొలతల్లో ఏ కొంచెం తేడా వచ్చినా చిక్కులే..!మండలానికి 20-50 మంది లబ్దిదారుల ఇబ్బందులు టెక్నికల్‌ అంశాలతో నెలల తరబడి నిలుస్తున్న బిల్లులు నవతెలంగాణ -ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధిఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా చేపట్టిన నిర్మాణాలకు ‘లొకేషన్‌’ సమస్య ఇబ్బందికరంగా మారింది. అక్షాంశ రేఖాంశాల్లో ఏ కొంచెం తేడా వచ్చినా సాంకేతిక సమస్య తలెత్తుతోంది. తద్వారా బిల్లులు నిలిచిపోతున్నాయి. పునాదుల వరకు నిర్మాణాలు పూర్తి చేసుకొని రెండు నెలలు కావొస్తున్నా […]

The post ఇందిరమ్మ ఇండ్లకు లొకేషన్‌ ప్రాబ్లం appeared first on Navatelangana.