నవతెలంగాణ -ఉప్పల్: డా. ఏఎస్ రావు నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం అన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇకపై చెల్లుబాటు కాదని, దానిపై ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవడానికి వీల్లేదన్న హైకోర్టు నిర్ణయం సత్యానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు ఈ తీర్పుతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని విమర్శించారు. మాజీ […]

The post హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నాం: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి appeared first on Navatelangana.