Saree care tips: గంజి ఫ్రీగా వస్తుందని కొత్త చీరలకు పెడుతున్నారా? అయితే పెట్టే ముందు ఒకసారి ఈ విషయాలు కూడా తప్పక తెలుసుకోండి. లేదంటే, ఇవి చినిగిన పోయే అవకాశం ఉంది కాబట్టి , ఇప్పటి నుంచి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి.