వారం గ్యాప్‌లోనే ఇద్దరు చిన్నారుల మృతి.. అర్థరాత్రే వెంటాడిన మృత్యువు.. అసలేంజరిగిందంటే?

కేరళలోని తిరువనంతపురంలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. పాము కాటుకు గురై ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయిన విషాదకర సంఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున ఇంట్లోకి దూరిన ఓ నాగు పాము గాడ నిద్రలో ఉన్న 8 ఏళ్ల చిన్నారిని కాటేసింది. గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని హాస్పిటల్‌కు తరలించినప్పటికి చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Reuse AC Water: వారెవ్వా.. ఏసీ నుంచి వచ్చే వేస్ట్ వాటర్‌తో ఇన్ని లాభాలా..? ప్రయోజనాలు తెలుసుకుంటే వెంటనే బకెట్ నింపుతారు…
1 గంట క్రితం
తాజా వార్తలు
అమావాస్య పేరు వెనుక రహస్యం ఏమిటి? పితృదేవతలతో ఉన్న సంబంధం తెలుసుకోండి
1 గంట క్రితం
తాజా వార్తలు
Health: పిచ్చి మొక్క అనుకుంటే నిజంగా పిచ్చోళ్లే.. ప్రకృతి ప్రసాదించిన వరం.. దీంతో పచ్చడి చేసుకోని తింటే..
1 గంట క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి