హీరో గోపీచంద్ నటించనున్న తన 34వ సినిమా ఆదివారం ప్రారంభమైంది. ఈ సినిమా ద్వారా ఫైట్ మాస్టర్ వి వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 70 ఎఎ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై విజరు చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా మలయాళ నటి అనార్కలి నజర్‌ను ఎంపిక చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రం ద్వారా ఆమె తెలుగు చిత్రసీమలో అడుగుపెడుతున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం ఆదివారం పూజా కార్యక్రమాలతో ఘనంగా […]
The post గోపీచంద్ నయా సినిమా షురూ appeared first on Navatelangana.







