మళ్లీ యుద్ధం చేస్తే ట్రంప్ ఏకాకి : రాజ్యసభ మాజీ సభ్యులు పి మధునవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధిఅంతర్జాతీయ యుద్ధ ప్రమాణాల ప్రకారం ఏ దేశం మీదనైనా 60 రోజులకు మించి యుద్ధం చేయరాదని, ఇప్పుడు అమెరికా అధ్యక్షులు ట్రంప్‌నకు యుద్దం చేసే గడువు ముగిసిందని, రేపటి నుంచి యుద్ధం చేయాల్సి వస్తే… భద్రతామండలి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని రాజ్యసభ మాజీ సభ్యులు పి. మధు అన్నారు. మేడే సందర్భంగా మహబూబ్‌నగర్ పట్టణంలో సీపీఐ(ఎం) కార్యాలయం సమీపంలో […]
The post గడువు ముగిసింది appeared first on Navatelangana.











