న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: తెలంగాణలో మే 9 నుంచి 11 వరకు జరగనున్న ఎప్‌సెట్‌ (ఇంజినీరింగ్‌) పరీక్షకు హాల్‌టికెట్లు సోమవారం విడుదలయ్యాయి. ఇటీవల అగ్రికల్చర్‌, ఫార్మా విభాగం పరీక్ష హాల్ ‌టికెట్లు అందుబాటులోకి తీసుకొచ్చిన అధికారులు.. తాజాగా ఇంజినీరింగ్‌ విభాగం పరీక్ష రాసే విద్యార్థుల హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో ఉంచారు. ఇంజినీరింగ్‌ పరీక్షను ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మొదటి సెషన్‌; మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు రెండో సెషన్‌ నిర్వహిస్తారు. విద్యార్థులు https://eapcet.tgche.ac.in వెబ్‌సైట్‌లోని […]

The post ఎప్‌సెట్‌ హాల్‌టికెట్లు విడుద‌ల‌ appeared first on Navatelangana.