నవతెలంగాణ – మల్హర్ రావుప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతు వేదిక స్థాయిలో రైతు వారోత్సవాలు నిర్వహించడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి శ్రీజ తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 4 సోమవారం నుంచి 9 శనివారం వరకు రైతు వారం కింద వివిధ రైతు అవగాహన కార్యక్రమాలు వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా చెప్పటం జరుగుతుందన్నారు. కొయ్యూరు రైతు వేదికలో […]
The post ఈ నెల 9 వరకు రైతు వారోత్సవాలు appeared first on Navatelangana.













