నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీ హైకోర్టులో ప్రముఖ రెజ్లర్ వినేష్ ఫొగట్‌కు ఊరట లభించింది. రాబోయే ఆసియా క్రీడల ఎంపిక ట్రయల్స్‌లో ఆమె ఫిట్‌నెస్‌పై నిపుణుల కమిటీ నియమించాలని డబ్ల్యూఎఫ్ఐ(Wrestling Federation of India)ని ధర్మాసనం ఆదేశించింది. శుక్రవారం విచారణ సందర్భంగా దేశంలో మాతృత్వాన్ని గౌరవిస్తారని, వేడుకగా జరుపుకుంటారని, కాబట్టి ఇలాంటి పరిస్థితులను న్యాయంగా పరిష్కరించాలని కోర్టు సూచించింది. ఫెడరేషన్‌లోని వివాదాల కారణంగా క్రీడలు దెబ్బతినకూడదని కోర్టు హితువు పలికింది.. మే 9న ఫోగాట్‌కు డబ్ల్యూఎఫ్‌ఐ షో-కాజ్ నోటీసు జారీ […]
The post ఢిల్లీ హైకోర్టులో రెజ్లర్ వినేష్ ఫొగట్‌కు ఊరట appeared first on Navatelangana.













