నవతెలంగాణ – జుక్కల్ జుక్కల్ మండలంలోని డోన్గావ్ గ్రామంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ అధ్యక్షతన భారత రాష్ట్ర సమితి గ్రామస్థాయి అధ్యక్షుడు ఆధ్వర్యంలో 25వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రజా ప్రతినిధులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో భారత రాష్ట్ర సమితి జెండాను గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎగరవేశారని తెలిపారు. అనంతరం గ్రామంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. గ్రామస్థాయి నాయకులు ప్రతి ఒక్కరు ఆవిర్భావ దినోత్సవ వేడుకలో పాల్గొన్నారని తెలిపారు. ఇందులో […]
The post డోన్గావ్ లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు appeared first on Navatelangana.










