నవతెలంగాణ – మోపాల్ రోజురోజుకు ఎండలు తీవ్రమవుతున్నాయి. రైతులు ఆరబోసుకోని కుప్పలు చేసిన ధాన్యం రాశులు ఎండలకు ఎండి బరువు తగ్గుతుంది. కుప్పలు చేసిన ధాన్యం 15 నుంచి 20 రోజులు అవుతున్న ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. దొడ్డు రకం ధాన్యాన్ని రైస్ మిల్లర్లు తీసుకోవడం లేదు. ప్రభుత్వం కొనుగోలులొ చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ మోపాల్ మండల కేంద్రంలో శనివారం రోజున దొడ్డు రకం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాస్తారోకో చేశారు. అనంతరం రోడ్డు మీదనే మానవాహారం చేపట్టి […]
The post దొడ్డు రకం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతుల రాస్తారోకో appeared first on Navatelangana.










