వ్యవసాయానికి తీవ్ర నష్టం :రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌మిగులు ఉత్పత్తి అమ్ముకోవడానికే యుద్ధాలు : వ్యకాస రాష్ట్ర మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షులు ఏ.మధుసూదన్ రెడ్డి నవతెలంగాణ- మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి”విదేశీ వాణిజ్య ఒప్పందాలు ప్రజల సమక్షంలో చేసుకోవాలని దొడ్డిదారిన ఒప్పందాలు చేసుకుని ప్రకటించడం సరికాదు.. ఈ ఒప్పందాల వల్ల భారత వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం జరుగుతోంది.. ఇరాన్‌పై యుద్ధం వల్ల అమెరికాకు ఒరిగిందేం లేదు.. అమెరికాలో ఆర్థిక సంక్షేమం ఏర్పడింది” అని తెలంగాణ […]
The post దొడ్డిదారి వాణిజ్య ఒప్పందాలొద్దు appeared first on Navatelangana.














