ఈజిసి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దండు రమేష్నవతెలంగాణ – మల్హర్ రావుదళితులు బాంధవుడు రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అని ఈజిసి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దండు రమేష్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో మాట్లాడారు. మంథని నియోజకవర్గంలోని దళిత వాడల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా సీసీ రోడ్లు,సైడ్ డ్రైన్స్ నిర్మాణాల కోసం రూ.15 కోట్లు సీఆర్ఆర్ ఎస్ సి కంపోనెంట్ నిధులు మంజూరు చేయించిన రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి […]
The post దళిత బాంధవుడు మంత్రి శ్రీధర్ బాబు appeared first on Navatelangana.












