ఐసిడిఎస్ వావిలాల సెక్టార్ సూపర్వైజర్ ఉషారాణి నవతెలంగాణ-నెల్లికుదురు చైల్డ్ సేఫ్టీ వీక్ కార్యక్రమంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఐసిడిఎస్ వావిలాల సెక్టార్ సూపర్వైజర్ ఉషారాణి తెలిపారు. బుధవారం బంజారా అంగన్వాడీ పరిధిలో చైల్డ్ సేఫ్టీ వీక్ లో భాగంగా కిషోర్ బాలికలకు, తల్లిదండ్రులను సమావేశపరిచి చైల్డ్ సేఫ్టీ వీక్ లో భాగంగా మొబైల్ వాడకం గేమ్స్ బెట్టింగ్ అంశాల పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తల్లిదండ్రులు పిల్లలను సన్మార్గంలో పెట్టాలని ఫోన్ వాడకాన్ని తగ్గించాలని […]
The post చైల్డ్ సేఫ్టీ వీక్ పై అవగాహన appeared first on Navatelangana.











